te_tq/1co/09/07.md

654 B

తమ పని నుండి ప్రయోజనాలు పొందే లేదా జీతం పొందే వారి గురించి పౌలు ఎలాంటి ఉదాహరణలు చెప్పాడు?

ద్రాక్షతోటను నాటిన సైనికులు, మరియు మందను మేపుకునే వారిని వారి పనిని నుండి ప్రయోజనాలు పొందే లేదా చెల్లించే వ్యక్తుల గురించి ఉదాహరణగా పౌలు పేర్కొన్నాడు.