te_tq/1co/09/05.md

635 B

అపొస్తలులు, ప్రభువు యొక్క సహోదరులు మరియు కేఫాల అధికారములలో కొన్నింటిని పౌలు ఏమని జాబితా చేశాడు?

తినడానికి మరియు త్రాగడానికి వారికి అధికారము ఉందని మరియు విశ్వాసురాలైన భార్యను తమతో పాటు తీసుకెళ్లే అధికారము వారికి ఉందని పౌలు చెప్పాడు.