te_tq/1co/08/13.md

495 B

ఒకవేళ ఆహారం తన సహోదరుడు లేదా సహోదరికి పొరపాట్లు చేస్తే తాను ఏమి చేస్తానని పౌలు చెప్పాడు?

అతని ఆహారం అతని సోదరుడు లేదా సోదరి అభ్యంతరము కలిగిస్తే, అతడు ఇకపై మాంసము తిననని పౌలు చెప్పాడు.