te_tq/1co/08/11.md

1.3 KiB

విగ్రహముల గురించి అవగాహన కలిగినవారు తమ స్వాతంత్ర్యమును ఉపయోగించుకోవడంలో జాగ్రత్తగా ఉండకపోతే బలహీనమైన మనస్సాక్షి కలిగిన సహోదరుడు లేదా సహోదరికి ఏమి జరుగుతుంది?

బలహీనమైన మనస్సాక్షి కలిగిన సహోదరుడు లేదా సహోదరి నశించును.

క్రీస్తులోని ఒక సహోదరుడు లేదా సహోదరి వారి బలహీనమైన మనస్సాక్షి కారణంగా మనం తెలిసి అభ్యంతరము కలిగించినప్పుడు మనము ఎవరికి విరోధముగా పాపం చేస్తాము?

మనము అభ్యంతరము కలిగించినప్పుడు సహోదరుడు లేదా సహోదరికి విరోధముగా పాపం చేస్తాము మరియు క్రీస్తుకు విరోధముగా పాపం చేస్తాము.