te_tq/1co/08/09.md

462 B

మన స్వాతంత్ర్యము అభ్యంతరము కలుగకుండా మనము దేని గురించి జాగ్రత్తపడాలి?

విశ్వాసంలో బలహీనంగా ఉన్న వ్యక్తికి మన స్వాతంత్ర్యము కారణం అభ్యంతరము కలుగకుండా మనం జాగ్రత్తపడాలి.