te_tq/1co/08/06.md

609 B

ఒక్కడే దేవుడు ఎవరు?

తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన నుండే సమస్తము కలిగెను, మరియు మనము ఆయన కోసం జీవిస్తున్నాము.

ఒక్కడే ప్రభువు ఎవరు?

ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన ద్వారానే సమస్తము కలిగెను మరియు ఆయన ద్వారానే మనము కలిగిన వారము.