te_tq/1co/08/01.md

675 B

ఈ అధ్యాయంలో పౌలు ఏ విషయాన్ని ప్రస్తావించడం ప్రారంభించాడు?

పౌలు విగ్రహాములకు బలిగా అర్పించే ఆహారం గురించి ప్రస్తావించాడు.

జ్ఞానము మరియు ప్రేమ ఎలాంటి ఫలితాలను కలిగిస్తాయి?

జ్ఞానము ఒకరిని గర్వింపజేస్తుంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది.