te_tq/1co/07/39.md

700 B

స్త్రీ తన భర్త పట్ల ఎంతకాలం బద్ధురాలై ఉండవలెను?

భర్త బ్రదికియున్నంత కాలము బద్ధురాలై ఉండవలెను.

విశ్వాసి స్త్రీ యొక్క భర్త చనిపోతే, ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు?

ఆమె తనకిష్టమైన వారిని వివాహము చేసుకోవచ్చు, కానీ ప్రభువు నందు ఉన్న వ్యక్తిని మాత్రమే చేసుకోవాలి.