te_tq/1co/07/33.md

635 B

వివాహం చేసుకున్న క్రైస్తవులు ప్రభువు పట్ల తమ భక్తిలో అవిభక్తులుగా ఉండటం ఎందుకు కష్టం?

విశ్వాసియైన భర్త లేదా భార్య లోకములోని విషయాల గురించి, తన భార్య లేదా భర్తను ఎలా సంతోషపెట్టాలి అనే దాని గురించి చింతించాలి కాబట్టి అందుకే చాలా కష్టం.