te_tq/1co/07/31.md

403 B

లోకముతో వ్యవహరించే వారు దానితో తమకు ఎలాంటి సంబంధాలు లేనట్లు ఎందుకు ప్రవర్తించాలి?

ఈ లోక వ్యవస్థ అంతం కాబోతోంది కాబట్టి వారు ఆ విధంగా ప్రవర్తించాలి.