te_tq/1co/07/26.md

492 B

ఎన్నడూ వివాహం చేసుకోని వ్యక్తి పౌలు వలె పెండ్లికాని వానిగా ఉండడం మంచిదని పౌలు ఎందుకు భావించాడు?

రాబోయే ఇబ్బంది కారణంగా, ఒక వ్యక్తి పెండ్లికాని వానిగా ఉండటమే మంచిదని పౌలు భావించాడు.