te_tq/1co/07/18.md

571 B

పౌలు సున్నతి పొందని వారికి మరియు సున్నతి పొందిన వారికి ఏ సలహా ఇచ్చాడు?

సున్నతి పొందనివారు సున్నతి పొందుకోకూడదు మరియు సున్నతి పొందినవారు తమ సున్నతి యొక్క గుర్తును తొలగించడానికి ప్రయత్నించకూడదని పౌలు చెప్పాడు.