te_tq/1co/07/13.md

621 B

విశ్వాసియైన భర్త లేదా భార్య తన అవిశ్వాసి జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వాలా?

అవిశ్వాసియైన భర్త లేదా భార్య తమ జీవిత భాగస్వామితో కలిసి జీవించడానికి సంతృప్తికరంగా ఉంటే, విశ్వాసియైన జీవిత భాగస్వామి అవిశ్వాసికి విడాకులు ఇవ్వకూడదు.