te_tq/1co/07/10.md

635 B

పెండ్లియైన వారికి ప్రభువు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

భార్య తన భర్త నుండి విడిపోకూడదు. ఆమె తన భర్త నుండి విడిపోయినట్లయితే, ఆమె పెళ్లి పెండ్లిచేసికొనకుండవలెను లేదా అతనితో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు లేదా పరిత్యజింపకూడదు.