te_tq/1co/07/08.md

337 B

విధవరాలు మరియు పెండ్లికాని వారు ఏమి చేస్తే మంచిది అని పౌలు చెప్పాడు?

పౌలు తనలాగే పెండ్లికాని వానిగా ఉండడం మంచిదని చెప్పాడు.