te_tq/1co/07/04.md

377 B

భార్య లేదా భర్తకు వారి సొంత దేహము మీద అధికారం కలదా?

లేదు. భర్తకు తన భార్య దేహము మీద అధికారం కలదు, అలాగే భార్యకు తన భర్త దేహము మీద అధికారం కలదు.