te_tq/1co/06/19.md

440 B

విశ్వాసులు తమ దేహములతో దేవుని ఎందుకు మహిమపరచాలి?

వారి దేహములు పరిశుద్ధాత్మ ఆలయము మరియు వారు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి వారు తమ దేహములతో దేవుని మహిమపరచాలి.