te_tq/1co/06/12.md

442 B

పౌలు తన మీద ఆధిపత్యం చెలాయించడానికి అనుమతించనని చెప్పిన రెండు విషయాలు ఏమిటి?

తాను ఆహారం లేదా జారత్వము (లైంగిక ఆకర్షణ) ద్వారా ఆధిపత్యం చెలాయించబడనని పౌలు చెప్పాడు.