te_tq/1co/06/11.md

498 B

గతంలో అనితిని ఆచరించిన కొరింథీ విశ్వాసులకు ఏమైంది?

ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరియు మన దేవుని ఆత్మ ద్వారా వారు కడుగబడిరి మరియు పరిశుద్ధపరచబడిరి, దేవునిలో నీతిమంతులుగా తీర్చబడిరి.