te_tq/1co/06/02.md

739 B

కొరింథీ పరిశుద్ధులు ఏమి తీర్పు చెప్పగలరని పౌలు చెప్పాడు?

ఈ జీవితానికి సంబంధించిన సంగతులను గూర్చి మరియు పరిశుద్ధుల మధ్య వ్యాజ్యెమాడుటకు వారు తీర్పు చెప్పగలరని పౌలు చెప్పాడు.

పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారు?

పరిశుద్ధులు లోకమునకు మరియు దేవదూతలకు తీర్పు తీర్చుదురు.