te_tq/1co/05/09.md

338 B

కొరింథీ విశ్వాసులు ఎవరితో సహవాసం చేయవద్దని పౌలు చెప్పాడు?

జారత్వము గల వ్యక్తులతో సహవాసం చేయవద్దని పౌలు వారికి సెలవిచ్చాడు.