te_tq/1co/05/05.md

619 B

తన తండ్రి భార్యతో పాపం చేసిన వ్యక్తిని ఎలా మరియు ఎందుకు వెలివేశారు?

కొరింథీ సంఘం ప్రభువైన యేసు నామములో కూడినప్పుడు, వారు పాపం చేసే వ్యక్తి శరీరేచ్ఛలు నశించుటకై సాతానుకు అప్పగించాలి, తద్వారా అతని ఆత్మ ప్రభువు దినాన రక్షించబడును.