te_tq/1co/05/01.md

336 B

కొరింథీ సంఘం గురించి పౌలు ఏ వదంతిని విన్నాడు?

అక్కడ జారత్వము ఉందని పౌలు విన్నాడు. వారిలో ఒకరు తన తండ్రి భార్యతో పడుకున్నాడట.