te_tq/1co/04/10.md

651 B

పౌలు తనను మరియు తన సహచరులను కొరింథీ విశ్వాసులతో పోల్చిన మూడు విషయాలు ఏమిటి?

పౌలు ఇలా సెలవిచ్చాడు, "మేము క్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, అయితే మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, కాని మీరు బలవంతులు; మీరు ఘనులు, కాని మేము ఘనహీనులము."