te_tq/1co/04/08.md

406 B

కొరింథీ విశ్వాసులు పరిపాలించాలని పౌలు ఎందుకు కోరుకుంటున్నాడు?

పౌలు మరియు అతని సహచరులు తమతో పాటు పరిపాలించేలా వారు పరిపాలించాలని పౌలు కోరుకున్నాడు.