te_tq/1co/03/22.md

549 B

కొరింథీ విశ్వాసులకు ప్రజల గురించి గొప్పగా చెప్పుకోవడం మానేయమని పౌలు ఎందుకు చెప్పాడు?

గొప్పగా చెప్పుకోవడం మానేయమని అతడు ఎందుకు చెప్పాడంటే, "సమస్తము మీవి" మరియు "... మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు".