te_tq/1co/03/03.md

439 B

కొరింథీ విశ్వాసులు ఇంకా శరీరసంబంధులుగా ఉన్నారని పౌలు ఎందుకు చెప్పాడు?

వారి మధ్య అసూయయు మరియు కలహాములు ఉన్నందున వారు ఇంకా శరీరసంబంధులుగా ఉన్నారని పౌలు చెప్పాడు.