te_tq/1co/02/14.md

663 B

ఆధ్యాత్మికత లేని వ్యక్తి దేవుని ఆత్మ విషయములను ఎందుకు పొందుకోలేడు లేదా తెలుసుకోలేడు?

అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి కాబట్టి ఆధ్యాత్మికత లేని వ్యక్తి వాటిని పొందుకోలేడు మరియు అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.