te_tq/1co/02/12.md

508 B

పౌలు మరియు అతనితో ఉన్నవారు దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందేందుకు ఆ ఒక కారణం ఏమిటి?

దేవుడు వారికి ఉచితంగా దయచేసిన విషయాలను వారు తెలుసుకునేలా వారు దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందుకున్నారు.