te_tq/1co/02/08.md

493 B

పౌలు సమయంలో లోకాధికారులకు దేవుని జ్ఞానము తెలిసి ఉండిన యెడల, వారు ఏమి చేయకుందురు?

ఆ లోకాధికారులకు దేవుని జ్ఞానము తెలిసి ఉండిన యెడల, వారు మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక యుందురు.