te_tq/1co/02/05.md

626 B

పౌలు మాట మరియు అతని సువార్త ప్రకటన జ్ఞానయుక్తమైన తియ్యని మాటలతో కాకుండా పరిశుద్ధాత్మ మరియు శక్తి కనుపరచు దృష్టాంతముతో ఎందుకు జరిగింది?

వారి విశ్వాసం మనుష్యుల జ్ఞానము మీద కాకుండా దేవుని శక్తి మీద ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా జరిగింది.