te_tq/1co/02/02.md

387 B

కొరింథీయుల మధ్య ఉన్నప్పుడు ఏమి ఎరుగనని పౌలు నిశ్చయించుకున్నాడు?

సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరిదేనిని ఎరుగనని పౌలు నిశ్చయించుకున్నాడు.