te_tq/1co/01/30.md

579 B

విశ్వాసులు క్రీస్తు యేసు నందు ఎందుకు ఉన్నారు?

దేవుడు చేసిన కార్యము వలన వారు క్రీస్తు యేసులో ఉన్నారు.

క్రీస్తు యేసు మన కొరకు ఏమాయెను?

దేవుని మూలముగా ఆయన మన కొరకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు మరియు విమోచనమునాయెను.