te_tq/1co/01/28.md

473 B

తన ముందు ఎవరూ ప్రగల్భాలు పలకడానికి కారణం లేకుండాగా దేవుడు ఏమి చేశాడు?

లోకములో నీచులైన వారిని మరియు తృణీకరింపబడిన వారిని మరియు ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.