te_tq/1co/01/27.md

485 B

లోకములో నుండి వెఱ్ఱి వారిని మరియు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకొనియున్నాడు?

జ్ఞానులను సిగ్గుపరచుటకు మరియు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఆయన ఈ విధంగా చేశాడు.