te_tq/1co/01/21.md

409 B

బోధన వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుటకు దేవుడు ఎందుకు సంతోషించాడు?

ఈ లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున ఇది చేయుటకు దేవుడు సంతోషించాడు.