te_tq/1co/01/05.md

413 B

దేవుడు కొరింథీ సంఘాన్ని ఎలా ఐశ్వర్యవంతులుగా చేసాడు?

దేవుడు వారిని ప్రతి విషయములోను, సమస్త ఉపదేశములోను మరియు సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా చేసాడు.