16 lines
1010 B
Markdown
16 lines
1010 B
Markdown
# యేసు ఎక్కడ బాధలను అనుభవించాడు?
|
|
|
|
యేసు నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు[13:12].
|
|
|
|
# విశ్వాసులు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు?
|
|
|
|
విశ్వాసులు యేసు నిందను భరిస్తూ శిబిరం బయటికి ఆయన దగ్గరకు వెళ్ళాలి [13:13].
|
|
|
|
# ఈ భూమి మీద విశ్వాసులకున్న శాశ్విత నగరం ఏది?
|
|
|
|
ఈ భూమి మీద విశ్వాసులకు శాశ్విత నగరం ఏదీ లేదు [13:14].
|
|
|
|
# దానికి బదులు విశ్వాసులు దేన్ని వెదకుతున్నారు?
|
|
|
|
రానున్న నగరం కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు [13:14].
|