te_tq/heb/13/09.md

8 lines
755 B
Markdown

# ఎలాంటి కొత్త బోధ విషయం రచయిత విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు?
ఆహారం గురించి నియమాలు ఉన్న క్రొత్త బోధ విషయం రచయిత విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు[13:9].
# బలుల కోసం ఉపయోగించిన జంతువుల కళేబరాలను ఎక్కడ కాల్చివేస్తారు?
బలుల కోసం ఉపయోగించిన జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు[13:11].