12 lines
953 B
Markdown
12 lines
953 B
Markdown
# విశ్వాసులు ఖైదులో ఉన్నవారిని ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి?
|
|
|
|
ఖైదులో ఉన్నవారితో కూడా వారునూ ఖైదీలై ఉన్నట్టే, వారు దౌర్జన్యానికి గురి అయిన వారిగా విశ్వాసులు వారిని జ్ఞాపకముంచుకోవాలి[13:3].
|
|
|
|
# దేన్ని అందరూ ఘనపరచాలి?
|
|
|
|
వివాహం అంటే అందరికి గౌరవముండాలి[13:4].
|
|
|
|
# జారత్వం, వ్యభిచారం చేసేవారిని దేవుడు ఏమిచేస్తాడు?
|
|
|
|
జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[13:4].
|