12 lines
892 B
Markdown
12 lines
892 B
Markdown
# కదిలించడానికి అవకాశం ఉన్న వాటికి బదులు విశ్వాసులు ఏమి పొందుతారు?
|
|
|
|
విశ్వాసులు నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతారు[12:28].
|
|
|
|
# విశ్వాసులు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి?
|
|
|
|
విశ్వాసులు దేవుణ్ణి వినయ భయభక్తులు కలిగి ఆరాధించాలి[12:28].
|
|
|
|
# విశ్వాసులు ఎందుకు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి?
|
|
|
|
దేవుడు దహించే అగ్ని కనుక విశ్వాసులు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి[12:29].
|