te_tq/heb/12/25.md

8 lines
788 B
Markdown

# పరలోకంనుంచి హెచ్చరించిన వాడి నుండి తొలగిపోయిన వాడికి ఏమి జరుగుతుంది?
పరలోకం నుంచి హెచ్చరించిన వాడి నుండి తొలగి పోయిన వారు దేవుని నుండి తప్పించుకోలేరు[12:25].
# కదిలించడానికి, తొలగించడానికి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి?
సృష్టించిన వాటిని కదిలించడానికి, తొలగించడానికి దేవుడు వాగ్దానం చేశాడు[12:26-27].