te_tq/heb/12/14.md

12 lines
1.2 KiB
Markdown

# విశ్వాసులు అందరితో కలిసి దేని కోసం ప్రయత్నించాలి?
విశ్వాసులు అందరితో కలిసి సమాధానం కోసం ప్రయత్నించాలి [12:14].
# ఏది ఎదగకుండా, కలత పెట్టకుండా, అనేకులు అపవిత్రం కాకుండా ఉండాలి?
చెడు వేరు ఎదగకుండా, కలత పెట్టకుండా, అనేకులు అపవిత్రం కాకుండా ఉండాలి[12:15].
# ఏశావు తన జన్మ హక్కు అమ్మివేసిన తరువాత దీవెన కోసం కన్నీళ్ళతో కోరుకున్నప్పుడు ఏమిజరిగింది?
ఏశావు తన జన్మ హక్కు అమ్మివేసిన తరువాత దీవెన కోసం కన్నీళ్ళతో కోరుకున్నప్పుడు అతడు నిరాకరణకు గురి అయ్యాడు[12:17].