te_tq/heb/12/01.md

12 lines
1.2 KiB
Markdown

# సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను ఎందుకు విశ్వాసి త్రోసిపుచ్చాలి?
ఇంత గొప్ప సాక్షి సమూహం మనచుట్టూ ఆవరించి ఉన్నందువలన సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విశ్వాసి త్రోసిపుచ్చాలి[12:1].
# ఎందుకు యేసు సిలువను, దాని అవమానాన్ని ఓర్చుకొన్నాడు?
తనముందున్న ఆనందం కోసం యేసు సిలువను, దాని అవమానాన్ని ఓర్చుకొన్నాడు[12:2].
# విశ్వాసి విసుకకుండా, అలసి పోకుండా ఎలా ఉండగలడు?
పాపులు తనకు వ్యతిరేకంగా చేసిన ఎదిరింపులు ఓర్చుకున్న యేసును తలపోయడం ద్వారా విశ్వాసి విసుకకుండ, అలసిపోకుండా ఉండగలడు [12:3].