te_tq/heb/10/32.md

4 lines
591 B
Markdown

# వారి ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా ఈ ఉత్తరాన్ని పొందినపుడు వారు స్పందన ఎలాఉంది?
వారి ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా దానికంటే శ్రేష్టమైన ఆస్తి పరలోకంలో వారికుందని తెలిసికొని విశ్వాసులు సంతోషంతో అంగీకరించారు[10:34].