te_tq/heb/10/28.md

4 lines
739 B
Markdown

# ఎవరైనా తనను ప్రత్యేకపరచిన క్రీస్తు నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్లయితే అతడు ఏమి పొందుతాడు?
ఎవరైనా తనను ప్రత్యేకపరచిన క్రీస్తు నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్లయితే ఎలాంటి కరుణ లేకుండ మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్న శిక్షకు మించిన శిక్షకు అతడు పాత్రుడవుతాడు[10:28-29].