te_tq/heb/10/26.md

4 lines
614 B
Markdown

# సత్యాన్ని తెలుసుకొన్న తరువాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే అతని విషయం ఏమి చేయాలి?
సత్యాన్ని తెలుసుకొన్న తరువాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే అతనికి తీర్పు, దేవుని శత్రువులను దహించి వేసే అగ్ని ఉంటుంది[10:26-27].