te_tq/heb/10/23.md

8 lines
635 B
Markdown

# విశ్వాసులు దేన్ని గట్టిగా పట్టుకోవాలి?
విశ్వాసులు తమ నిరీక్షణ విషయం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకోవాలి[10:23].
# ఆ దినం దగ్గర పడే కొద్దీ విశ్వాసులు ఏమిచెయ్యాలి?
ఆ దినం దగ్గర పడే కొద్దీ విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకొంటూ ఉండాలి[10:25].