te_tq/heb/10/19.md

8 lines
810 B
Markdown

# యేసు రక్తం ద్వారా విశ్వాసులు ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించగలరు?
యేసు రక్తం ద్వారా విశ్వాసులు ఇప్పుడు అతిపరిశుద్ధ స్థలం లోకి ప్రవేశించగలరు[10:19].
# విశ్వాసిలో దేని మీద ప్రోక్షణ జరిగింది, ఏది శుద్ధి అయ్యింది?
విశ్వాసి హృదయం నేరారోపణ చేయకుండా దాని మీద ప్రోక్షణ జరిగింది, శరీరం శుద్ధజలంతో శుద్ధి అయ్యింది[10:22].