te_tq/heb/10/11.md

8 lines
837 B
Markdown

# దేవుని కుడి వైపున కూర్చుని క్రీస్తు దేనికోసం ఎదురు చూస్తున్నాడు?
తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు[10:12-13].
# క్రీస్తు తాను చేసిన ఏకైక బలి ద్వారా పవిత్రులైన వారికి క్రీస్తు ఏమి చేసాడు?
క్రీస్తు తాను చేసిన ఏకైక బలి ద్వారా పవిత్రులైన వారిని క్రీస్తు శాశ్వతంగా పరిపూర్ణులను చేసాడు[10:14].